| Daily భారత్
Logo




మల్లన్న జాతర లో పాల్గొన్నారు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

News

Posted on 2025-03-31 19:44:17

Share: Share


మల్లన్న జాతర లో పాల్గొన్నారు  కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

డైలీ భారత్ న్యూస్, పటాన్చెరు: జిన్నారం మండలం సోలాకపల్లి గ్రామ పంచాయతీ హిమాంనగర్ లో మల్లన్న జాతర లో పాల్గొన్నారు పటాన్చెరు బి ఆర్ స్ పార్టీ నాయకులు కోలన్ బల్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్  ఈసందర్బంగా మెట్టు కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరు సంతోషంగా ఉండాలని ,  పంటలు బాగా పండాలని ఆయన అన్నారు, అనంతరం ఆలయ నిర్వాహకులు   ఘనంగా సన్మానిచ్చారు.                   

ఈ కార్యక్రమం లో మాణిక్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి , శివరాజ్ , జనార్దన్ , ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్,కృష్ణ గౌడ్,శ్రీనివాస్ రెడ్డి, అది రామకృష్ణ, పరమేష్ రెడ్డి, శాంతవర్మ రెడ్డి,నారాయణ, మహేష్ యాదవ్,గొల్ల కృష్ణ, గణేష్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >