| Daily భారత్
Logo




ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పృథ్వీరాజ్

News

Posted on 2025-03-31 18:39:33

Share: Share


ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పృథ్వీరాజ్

ఈద్గా వద్ద ముస్లిం  సోదరులతో మాదిరి ప్రిథ్వీరాజ్ అలైబాయ్ లో పాల్గొన్నారు

పఠాన్ చేరు, డైలీ భారత్  న్యూస్: రంజాన్ మాసంలో నెల రోజుల పాటు నిష్టాభక్తితో ఉపవాస దీక్షలు పాటించి, ఈద్ ఉల్ ఫితర్‌ను  ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకుంటురని పృధ్విరాజ్  అన్నారు, 

పటాన్‌చెరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసిన యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ , వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా, ఆయన అలయ్ బలాయ్ అందించి, సోదరభావాన్ని పెంపొందించేందుకు తాను ఎల్లప్పుడూ తోడుంటానని పేర్కొన్నారు. అలాగే, ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు పాటించిన ఉపవాస దీక్షలు, ప్రార్థనలు అల్లాహ్ చేరుకోవాలని, సమాజంలో శాంతి, ఐక్యత ప్రబలాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ మాదిరి ప్రిథ్వీరాజ్  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >