Posted on 2025-03-31 10:32:17
డైలీ భారత్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణుల కు రంజాన్ శుభాకాంక్షలు మదిశెట్టి సామేలు బిజెపి బిజెఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు. మద్దిశెట్టి సామేలు బిజెపి బిజెఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని అన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్పపండుగల్లో ఒకటి రంజాన్ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మరియు అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు మెండుగా కలగాలని మదిశెట్టి సామేలు ఆకాంక్షించారు. మరో సారి తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >