| Daily భారత్
Logo




ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కార్పొరేట్ టీబీజీకేఎస్ ఆఫీసులో

News

Posted on 2025-02-17 14:59:17

Share: Share


ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కేసీఆర్  పుట్టినరోజు వేడుకలు కార్పొరేట్ టీబీజీకేఎస్ ఆఫీసులో

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రం సాధకుడు  తెలంగాణ బాపు తొలి ముఖ్యమంత్రి  కెసిఆర్ సార్ 71వ జన్మదిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్  ఆఫీస్ లో కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో కెసిఆర్  పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ  కాపుకృష్ణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రo  కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం జ్యోతి వృద్ధాశ్రమంలో   పండ్లు పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో  ఎల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ జాఫర్  హుస్సేన్,సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ వసికర్ల కిరణ్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ రా సూరి శంకర్, కాగితపు విజయ్ కుమార్, డి వి వి నాగేంద్ర ప్రసాద్,అన్వేష్,బ్రాంచ్ సెక్రెటరీ అశోక్,పిట్ సెక్రటరీ సూరజ్, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుపతి,శైలేష్, అరుణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తొగర రాజశేఖర్, కాజా బక్ష, బోట్ల స్వామి, నాగరాజు, మొక్కల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >