Posted on 2025-02-17 15:02:32
జూలూరుపాడు మండలంలో ఘనంగా యల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినశుభాకాంక్షలు తెలియజేసిన నాయకులకు కేక్ తినిపించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు లాంగ్ లీవ్ కెసిఆర్ అంటు నినాదాలతో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించినారు తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ముఖ్యమంత్రి, జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అపర భగీరధుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలోసాయిబాబా గుడి ఆలయంలో కేసీఆర్ పేరు మీద ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఘనంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు, బిఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నాటడం జరిగింది, నూతన క్యాలెండర్ న్ ఆవిష్కరించినారు
ఈ సందర్భంగా లాంగ్ లీవ్ కెసిఆర్ అంటూ నినాదాలతో ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోలుదాస్ కృష్ణమూర్తి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు చావా వెంకట రామారావు, భూక్యా సేవా, సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్ల, రెడ్డిబోయిన రాము, భూక్యా జోహార్ లాల్, మాజీ వైస్ ఎంపీపీ కొడెం సీతాకుమారి, మాజీ ఎంపీటీసీలు వాడ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఈసాల వేంకటేశ్వర్లు, భూక్యా రాములు, బాణోత్ హరిలాల్, వాంకుడోత్ వెంకన్న, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వర్లు, సిద్ధిబోయిన పుల్లారావు, బాణోత్ శంకర్, బాణోత్ చందర్, బానోత్ బిక్కు, తాళ్లూరి రామారావు, పుల్లయ్య, హనుమంతు, శేషగిరి తదితర పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్న హాజరైనారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >