| Daily భారత్
Logo




ఎంపీ యుపిఎస్ రవికంపాడు స్కూల్ బిల్డింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్ కు భూపతి శ్రీనివాసరావు వినతి

News

Posted on 2025-02-17 14:55:03

Share: Share


ఎంపీ యుపిఎస్ రవికంపాడు స్కూల్ బిల్డింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్ కు భూపతి శ్రీనివాసరావు వినతి

 డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మా తండ్రి భూపతి అప్పారావు  వారి జీవిత కాలములో విద్య, స్థాపన, మండల వనరుల కేంద్రం,పతకం లో భాగంగ MPUPS-రావికంపాడు లో అసంపూర్తిగా గల ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి అదనపు గదులు నిర్మించినారు. అట్టి నిర్మాణం పూర్తి అయినప్పటికి ఇప్పటివరకు సదరు బిల్లుకు సబంధించిన రు.1,35,000/-(అక్షరాల ఒక లక్షా ముప్పై అయిదు వేల రూపాయలు) లు రావలసి యున్నది. కాని ఇప్పటివరకు బిల్లు రాలేదు.ఈ డబ్బులు .1,35,000/- అప్పుచేసి సదరు స్కూలు యొక్క 4వ తరగతి అదనపు గదులు నిర్మించియున్నాడు. పూర్తి చేసిన కొన్ని రోజులకు మా తండ్రి మరణించినారు. సదరు అప్పుగా తెచ్చిన డబ్బులకు వడ్డీలకు వడ్డీలు కడుతూ నేను, నా కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుచున్నాము. అప్పులవాట్లు మా కుటుంబాన్ని నిలదీస్తున్నారు. నేను, నా భార్య, నా కూతురు ఈ అప్పుల వలన మానసికంగా కృంగిపోవుదున్నాము. ఇంట్లో వుండే పరిస్థితిలేదు. దీని వల్ల మా అమ్మఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. ఈ పై విషయము గురించి అధికారులకు దరఖాస్తు పెడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు కావున దయగల తమరు నా పరిస్థితిని అర్ధంచేసుకొని మా నాన్నగారి ద్వారా మాకు రావలసిన విద్య, స్థాపన, మండల వనరుల కేంద్రం, పదకం ద్వారా నిర్మించిన అదనపు తరగతిగదులకు సంబందించి డబ్బులు మంజూరు చేసి ఇప్పించి మా కుటుంబాన్ని అదకోగలరని  భూపతి శ్రీనివాసరావు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >