| Daily భారత్
Logo




కరెంట్ షాక్ గురైనటువంటి లాస్య కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదము గల కారణాలు అడిగి తెలుసుకున్న తంబల్ల రవి

News

Posted on 2025-02-17 10:34:34

Share: Share


కరెంట్ షాక్ గురైనటువంటి లాస్య కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదము గల కారణాలు అడిగి తెలుసుకున్న తంబల్ల రవి

ఊట్లపల్లిలో గ్రామంలో కరెంట్ షాక్ గురైనటువంటి లాస్య కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదము గల కారణాలు అడిగి తెలుసుకున్న తంబల్ల రవి,మహిళా మండలి జిల్లా నాయకురాలు జాన్ బి

ఇది కేవలం విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం.... పలుమార్లు ప్రజలు చెప్పిన పట్టించుకోని అధికారులు

అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం 8వ తరగతి చదువుతున్న కేత లాస్య ఇంటి పైన బట్టలు ఆరేస్తు కరెంట్ షాక్ కొట్టి తీవ్ర గాయాలయాయి, లాస్య కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదము గల కారణాలు అడిగి తెలుసుకున్న తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబల్ల రవి,వారు మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు కరెంట్ లైన్లు చాలా కిందకి ఉన్నాయని ఇళ్ల మేధ ఉన్న కరెంట్ వైర్లు తొలగించాలని ప్రజలు పలు మార్లు చెప్పడం జరిగిందనీ కరెంట్ లైన్లు ఇల్లపైన ఉండడం వల్ల ప్రమాదం పొంచి ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులకు చలనం లేదనీ,అధికారులు స్పందించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని,ఇది కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంమే అని,ప్రమాదం జరిగిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి లాస్య కి కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలి,నిర్లక్ష్యానికి కారుకులైన విద్యుత్తు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాలలో కరెంట్ లైన్లు ఇల్లకి ఆనుకొని మరియు ఇళ్లపైనే ఉన్నవని, ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఇబ్బందికరంగా ఉన్న కరెంటు లైన్ లను తొలగించాలని తుడుం దేబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి, మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి  డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >