Posted on 2025-02-16 17:29:00
వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో నిర్వహించే వృక్షార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తాలూకా కోఆర్డినేటర్ తమగొండ రాజశేఖర్ పిలుపునిచ్చారు. వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్స్ ను మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, నిరంతరం ప్రజా సంక్షేమానికై ఎవరు ఊహించని స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు శీలం శ్రీకాంత్, రాఘవేందర్, సందీప్, సాయి, నవీన్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >