Posted on 2025-02-16 10:05:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామ కన్ను పంచాయతీ బాటన్న నగర్ లో గిరిజనులకు జీవనాధారం నివసించే పూరీలు దగ్ధమైంది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న గుండాల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మెళ్ల మడుగు గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు కొమరం చిట్టిబాబు వారికి ఆర్థిక సాయం అందించడం జరిగినది ఇల్లు కాలిపోయిన వారికి 60 కేజీల బియ్యం దుప్పట్లు బట్టలు మరియు వెయ్యి రూపాయలు నగదు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండాల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ నాయకులు బొర్రా వెంకన్న , ఎనగంటి గణేష్ బాబు పాల్గొనడం జరిగింది కొమరం చిట్టిబాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో గ్రామానికి అండగా ఉంటానని తన వంతు సహాయం చేయడానికి ఎల్లవేళలా ముందు ఉంటానని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. కొమరం చిట్టిబాబును గ్రామస్తులు అభినందించారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >