Posted on 2025-02-10 16:58:09
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పార్కులను కాపాడండి.. రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను తొలగించండి.. చెరువుల ఎఫ్‌టీ ఎల్ ను నిర్ధారించండి.. మా ప్లాట్లతో పాటు.. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కొంతమంది కబ్జా చేస్తున్నారు.. ఇలా హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 64 ఫిర్యాదులందాయి. ఇలా వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి.. గూగుల్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను సరిపోల్చి.. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >