| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఏడుగురు మృతి

మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30పై మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టిన లారీ

ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది

Previous హైడ్రా ప్ర‌జావాణి 64 ఫిర్యాదులు వారంలోనే క్షేత్ర స్థాయి త‌నిఖీలు
Next అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం : ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT