Posted on 2023-08-29 14:08:11
అనంతపురము: కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామ శివారులో రైతు యల్లప్ప పై ఎలుగుబంటి దాడి
పొలం పనులకు వెళుతున్న రైతు యల్లప్పపై ఎలుగు బంటి దాడిలో తీవ్రంగా గాయపరుస్తుండగా గ్రామస్తులు కేకలు వేయగా అడవిలోకి పరుగులు తీసిన ఎలుగుబంటి.
రైతు యల్లప్ప పొట్ట భాగంలో తీవ్రగాయాలు కావడంతో 108 లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొలేదంటుంన్న గ్రామస్తులు
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుగు బంటి ధాడుల నుంచి కాపాడాలంటుంన్న గ్రామస్తులు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >