Posted on 2024-11-06 14:21:51
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో కలిసి కొత్తగూడెం మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తన కుమారుడి పెళ్లికి రావలసిందిగా కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ఆహ్వానించారు
సీతామహాలక్ష్మీ ప్రథమ పుత్రుడు జినిత్ పెళ్లి ఈనెల 10వతేదీన జాగు నర్సింహామూర్తి (Late)-పద్మల కనిష్ఠ పుత్రిక ఈశ్వరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లులో జరుగుతుంది,వీరి రిసెప్షన్ 13వతేదీ సాయంత్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు
ఈ శుభ కార్యాలకు రావలసిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్రతో కలిసి సీతామహాలక్ష్మీ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ కి పెళ్లి పత్రికను అందజేశారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >