Posted on 2024-11-06 13:55:29
డైలీ భారత్, వేములవాడ: ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ వేములవాడ లో మండల విద్యాధికారి భూక్య బన్నాజీ చేతుల మీదుగా విద్యా మహాసభల పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. డిసెంబర్ 1 మరియు రెండవ తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల విద్యా మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పిట్టల దేవరాజు మరియు ప్రధాన కార్యదర్శి M.P.R అజయ్ కుమార్ అసోసియేట్ అధ్యక్షులు మారంపల్లి రాజయ్య, కార్యదర్శి కట్కూరి ముఖేష్, వంకాయల లక్ష్మీ రాజం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >