Posted on 2024-11-06 14:24:53
డైలీ భారత్, హైదరాబాద్ : అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్ ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేపట్టిన తర్వాత ఆ సమాచారాన్ని అంతా డిజిటలైజ్ చేస్తామన్నారు. ఈ సర్వేలో సేకరించిన కుటుంబాల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూల్‌లను జాగ్రత్తగా భద్రపరుస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >