Posted on 2024-10-27 17:48:33
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఉమ్మడి జిల్లావైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాపిని భాగ్యమ్మ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పాపిన్ని మోహన్ రావు తల్లి(భాగ్యమ్మ ) దశదిన కర్మ కార్యక్రమానికి వైరా శాసనసభ్యులు జూలూరుపాడు మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రోకటి సురేష్ , పాపిన్ని జనార్ధన్ , రామిశెట్టి రాంబాబు , తాళ్లూరి వీరయ్య, తాళ్లూరి అచ్చయ్య ,బాదావత్ సామ్య , తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >