డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వేములవాడకు చెందిన శ్యామల అనే మహిళకు ఐదుగురు పిల్లలు కాగా, అందులో తన 10 నెలల చిన్నారిని జగిత్యాలకు చెందిన ఓ మహిళకు కల్లు తాగిన మైకంలో రూ. లక్షకు విక్రయించింది. మైకం నుండి తేరుకున్న అనంతరం శ్యామల తన పాపను ఎవరో అపహరించారని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. కాగా పోలిస్ విచారణలో అసలు విషయం బయటపడింది.
News
తాగిన మైకంలో కన్న కూతుర్ని అమ్మేసింది