| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీసుల భార్యలు

News

Posted on 2024-10-24 13:08:50

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీసుల భార్యలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పోలీసుల భార్యలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 17 బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నా చేశారు

ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు

మా భర్తలకు డ్యూటీలు వేసి మాకు, మా సంసారాన్ని కుటుంబాన్ని దూరం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు పరచాలి.. మా భర్తలను లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చెపిస్తున్నారని ఆందోళన చేశారు

పోలీసు డ్యూటీకి మా భర్తలు చేస్తున్న పనికి సంబందం లేదంటున్న భార్యలు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >