Posted on 2024-10-25 08:21:09
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి ఇటీవల గుండెపోటుకి గురి కావడంతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స తీసుకొని వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న జేబీ శౌరి నీ పరామర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పోదాం వీరయ్య పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరియాల రవికుమార్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఏలూరు కోటేశ్వరావు, సీనియర్ న్యాయవాది వెల్లంకి వెంకటేశ్వరరావు, ఓ బి సి జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బూసి పాండురంగ, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కందుల వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు తోటా దేవి ప్రసన్న,కొత్తగూడెం నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >