| Daily భారత్
Logo




కాంగ్రెస్ నేత దారుణ హత్య!

News

Posted on 2024-10-22 10:21:20

Share: Share


కాంగ్రెస్ నేత దారుణ హత్య!

డైలీ భారత్, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. 58 ఏళ్ల గంగారెడ్డిని జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో హత్య చేశారు. ఒక వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నా

మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యకు నిరసనగా … జగిత్యాల పాతబస్టాండ్‌ వద్ద తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో దారుణహత్యకు గురయ్యారు. గత ఆదివారం ఉదయం వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీ కొట్టాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీనిని నిరసిస్తూ .. జీవన్‌ రెడ్డి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులకు రక్షణ లేనప్పుడు తామెందుకని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. జగిత్యాలలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమా ? అని ప్రశ్నించారు.

Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >