| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జర్నలిస్టు నీటా సుదర్శన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : కొప్పుల రమేష్

జర్నలిస్టు నీటా సుదర్శన్  పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : కొప్పుల రమేష్

దాడి చేసిన ఏడుగురుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం కేంద్ర పరిధిలోని గురువారం రాత్రి జగదంబా పాన్ సెంటర్ వద్ద .రిపోర్టర్ సుదర్శన్ పై ఏడుగురు వ్యక్తులు పైశాచికంగా బీరు బాటిల్ తో దాడి చేయగా .స్పృహ తప్పి పడిపోయి నాడు చుట్టుపక్కల వారు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ .సంఘటన స్థలానికి .చేరుకొని దాడి చేసిన ఏడుగురు తో పాటు వారికి సహకరించిన  ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని  పలు సెక్షన్ల కింద  కేసు నమోదు చేయడం జరిగింది . వారిని కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో జిల్లా ఎస్పీని కలుస్తామని జర్నలిస్టులపై దాడులను. అరికట్టాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని. జర్నలిస్టుల సంఘం పోరం అధ్యక్షులు కొప్పుల రమేష్ డిమాండ్ చేసినారు

Previous మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం?.. భయాందోళనలో స్థానికులు
Next రూ. 1 కోటి ప్రభుత్వ నిధులతో చౌడమ్మ గుట్ట హనుమాన్, ఎలికట్ట భవాని ఆలయాల అభివృద్ధి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT