| Daily భారత్
Logo




మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం?.. భయాందోళనలో స్థానికులు

News

Posted on 2024-10-18 22:08:14

Share: Share


మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం?.. భయాందోళనలో స్థానికులు

డైలీ భారత్, తెలంగాణ :హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చిరుత కలకలం సృష్టించింది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో శుక్రవారం రాత్రి చిరుత సంచరిస్తూ కనిపించింది.

మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చిరుత సంచరిస్తూ ఉండగా తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అది పులి కాదు.. అడవి పిల్లి.. భయపడాల్సిన పని లేదు అని శంషాబాద్ డీఎఫ్ఓ విజయానంద్ రావు తెలియపరిచారు.

మియాపూర్ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నది చిరుత కాదు అడవి పిల్లి అని నిర్థారణ

కాలి ముద్రలు 3.5 సెంటీమీటర్లు మాత్రమే ఉందని, చిరుత పులి కాలి ముద్ర కనీసం 7 సెంటీమీటర్లు ఉంటుందన్న డీఎఫ్ఓ

సెల్ ఫోన్ లో జూమ్ చేసి తీయడం వల్ల పులిలాగా కనిపించింది.. అది పులి కాదు. ప్రజలు భయపడాల్సిన పనిలేదన్న డీఎఫ్ఓ విజయానంద్ రావు

Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >