Posted on 2024-10-18 20:16:33
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 19న జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరుగు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ జిల్లా స్థాయి సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు హజరవుతున్నారని జిల్లాలోని ముఖ్య నాయకులు, మాజీ జడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచులు మాజీ మండల అధ్యక్షులు మాజీ వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, మండలంలోని పార్టీ శ్రేణులు తప్పకుండా హాజరై ఈ యెుక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >