| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎంను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

సీఎంను కలిసిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నూతన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి  గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తనపై నమ్మకం ఉంచి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఈ పదవీ ఇవ్వడం సంతొషంగా ఉందన్నారు.ఇంకా కష్టపడి ప్రజల మన్ననలు పొందుతూ వాళ్లకు సహాయ పడుకుంటూ ప్రభుత్వం పరంగా ఏ సహాయమైనా చేయడానికి తను కృషి చేస్తానని ఎలుగంటి మధు సూదన్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన వెనువెంట ఉంటూ వాళ్లకు సాయ పడేందుకు ముందుంటానని పేర్కొన్నారు.

Previous విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలోఅపచారం
Next రాష్ట్ర మరియు వైరా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
ADVERTISEMENT