| Daily భారత్
Logo




డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ సంబురాలు

News

Posted on 2024-10-09 21:20:01

Share: Share


డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ సంబురాలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,మాజీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా.గడల.శ్రీనివాసరావు పిలుపు మేరకు,శ్రీనగర్ కాలనీ,3వ లైన్ లో గల జనహిత ప్రాంగణంలో తెలంగాణలో పూల పూజించే పండుగను,కొత్తగూడెం ఆడపడుచులు 8వరోజు వెన్నముద్ద బతుకమ్మను ఆట,పాటలతో,కోలాటాలతో సంతోషంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో డా.జి.యస్.ఆర్.ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు.జోగారావు, ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి.అంజి,ట్రస్ట్ సభ్యులు ఆరెల్లి.శ్రీనివాస్,బి.వి.వి.సత్యనారాయణ పాలుగోన్నారు

Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >