Posted on 2024-10-09 00:34:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షాద్ నగర్ పట్టణం శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ నియోజకవర్గం రెడ్డి సంఘం యువజన అధ్యక్షుడు ఆశన్నగారి మధుకర్ రెడ్డి.. ఈ సందర్భంగా మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక వేడుకల్లో నవరాత్రి ఉత్సవాలు తనకు కూడా భాగస్వామ్యం కల్పించడం సంతోషకరంగా ఉందని అన్నారు.ఎంతో మహిమాన్విత్వమైన అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు స్వయంగా చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చందూలాల్,విష్ణువర్ధన్ రెడ్డి,శివ,సురేష్,నవీన్ రెడ్డి,గానీ పికెపి,శివ,భారత్, ముక్తేశ్వర్,ప్రవీణ్,చరణ్ తదితరులు పాల్గొన్నారు
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >