Posted on 2024-10-08 16:32:18
PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి కే. హరేందర్ రెడ్డి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీ తో పాటు, వేములవాడ లో STO కార్యాలయలలో జరుగుతున్న అవినీతి బాగోతం పై అధికారులు పూర్తి స్థాయి లో నిష్పక్షపాతం గా విచారణ జరిపి దోషులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని PRTU తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి K. హరేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు హక్కు గా, సక్రమంగా పొందాల్సిన బిల్లు లపై వసూళ్లకు పాల్పడటం, చేతులు తడపనిదే బిల్లులు అప్ లోడ్ చేయకపోవడం అన్యాయం అన్నారు. భాధితులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సిగ్గు చెటన్నారు.. భాధితులైన రిటైర్డ్ ఉపాధ్యాయ, ఉద్యోగుల కు అండగా నిలవాల్సిన కొందరు సంఘ నాయకులు, అవినీతి కి పాల్పడిన అధికారుల కు వత్తాసు పలకడం అన్యాయం అన్నారు. దీనికి సంబంధం ఉన్న ప్రతీ సంఘ నాయకుల పై విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని హరికృష్ణ అన్నారు..
వీరి వెంట ప్రధాన కార్యదర్శి K హరేందర్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు P సత్యనారాయణ, జిల్లా భాద్యులు S రమేష్, G సత్యం, G శ్రీనివాస్, Y వెంకట రమణ, H శిరోమణి, M సరోజ, ఉన్నారు
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >