Posted on 2024-10-07 23:29:50
డైలీ భారత్, మేడ్చల్: K. MadhuSudan Rao, ASI of Police, Medchal Police station was caught by ACB Officials for demanding & receiving the bribe amount of Rs.50000/- "to settle the financial issue between respondent and Victims and also not to take any coercive step against the respondent. "
"డబ్బుల వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితునికి, బాధితులకు మధ్య పరిష్కారం కుదర్చడం కోసం & నిందితునిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం" రూ.50000/- లంచం తీసుకుంటుండగా "మేడ్చల్ పోలిస్టేషన్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న K. మధుసూదన్ రావు" ను వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు.
#acb #medchal
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >