Posted on 2024-10-07 18:29:09
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ సిరిసిల్ల పట్టణం 34వ వార్డు బద్దం ఎల్లారెడ్డి నగర్ కు చెందిన ఆడపు సాత్విక్ 18000 /- CMRF చెక్కును గాజుల లావణ్య 13500/- CMRF చెక్కును సుద్దాల నాగలక్ష్మి 11000/- CMRF చెక్కును
ఈ రోజు స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ గారుమాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా చెక్కుఅందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, చెక్కు మంజూరికి కృషి చేసిన కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చెరుకు పాపయ్య, నల్ల రాజు, ఆడెపు, శ్రీనివాస్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >