Posted on 2024-10-07 14:50:42
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం సాధించింది. సోమవారం జరిగిన గౌతపురం జట్టు,చౌదరిగూడ జట్టు తలబడైయి.తొలుత బ్యాటింగ్ చేసిన గౌతపురం జట్టు 8 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన చౌదరిగూడ జట్టు 8 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 50 పరుగులే చేయగలిగింది.దీంతో 9 రన్ల తేడాతో గౌతపురం జట్టు విజయం సాధించింది. గౌతపురం జట్టు విజయనికి కృషీ చేసిన కెప్టెన్ సతీష్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ కార్యక్రమంలో గానీ పికెపి,శ్రీధర్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >