| Daily భారత్
Logo




మహతి కళాశాల లో బతుకమ్మ సంబరాలు

News

Posted on 2024-10-05 16:57:18

Share: Share


మహతి కళాశాల లో బతుకమ్మ సంబరాలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి ప్రతీక అయినా బతుకమ్మ వేడుకలను స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం వైభవంగా నిర్వహించారు. తీరొక్క రంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో ఆరాధించారు పండుగకి కొత్త శోభన తీసుకొచ్చారు. పువ్వులకి పూజ చేసే అరుదైన వేడుకగా బతుకమ్మ ఖండాంతర ఖ్యాతిని సంపాదించిందని కళాశాల ప్రిన్సిపాల్  గెంట్యాల భూమేష్ ఈ సందర్భంగా అన్నారు. వేడుకలలో కళాశాల అధ్యాపకులు దామెర స్వామి, రమేష్ కుమార్, వైష్ణవి, చిటికెన వేణుగోపాల్, శ్రీనివాస్, చంద్రశేఖర్, విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్డీవో..

Posted On 2026-04-21 16:08:22

Readmore >