Posted on 2024-09-20 18:03:25
డైలీ భారత్, నర్సింహులపేట:మండలంలోని లలితండకు చెందిన గుగులోతు భీముడు - పద్మ కుమారుడు చంద్రకాంత్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా తమ కుమారుని 28వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ కుమారుని జ్ఞాపకార్థం సుమారు 200 మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లు, పెన్నులు, నోట్ పుస్తకములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీముడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నా కుమారుడు అకస్మాత్తుగా మా నుండి దూరమై మమ్మల్ని ఒంటరివారిని చేసి వెళ్లిపోయాడని వాపోయారు. మా కుమారుడు జ్ఞాపకార్థం మా వంతు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇదే విషయమై స్థానిక ఏఎస్ఐ వెంకన్న, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ గుగులోతు చంద్రకాంత్ ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు ఎల్లారెడ్డి ఐకెపి ఉద్యోగులు సత్యనారాయణ, నరసయ్య, సమ్మయ్య, మల్సూర్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >