| Daily భారత్
Logo




పాముకాటు గురైన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలి : ABVP

News

Posted on 2024-09-20 15:35:26

Share: Share


పాముకాటు గురైన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలి : ABVP

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పాముకాటు గురైన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలి నిర్లక్ష్యం వహించిన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి ఉదయం జరిగిన ఈ ఘటన గురించి అధికారలు స్పందించకపోవడం పట్ల ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో ఇన్ని సంఘటలు జరుగుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించపోవడం వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది 10 రోజుల్లో రెండో సంఘటన ఇది ఈరోజు హాస్పిటల్ లో విద్యార్థిని పరామర్శించి తదనంతరం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ... 

ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో  బీసీ వెల్ఫేర్ స్కూల్ లో రోహిత్(12) అనే విద్యార్థి కుడిచేతిపై పాము  కుట్టడం జరిగింది విద్యార్థి కి మెరుగైన వైద్యం అందించాలి గురుకులలు హాస్టల్స్ లు సమస్యలలా నిలయలుగా మారాయీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉంటున్న దుస్థితి  రాష్ట్రములో అనేక మంది విద్యార్థులు మరణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గు చేటు మెట్టుపల్లి గురుకుల లో 2  నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు మరణించారు. జిల్లాలో అనేక సంఘటనలు జరుగుతున్న ఎందుకు స్పందించడం లేదు గురుకుల హాస్టల్స్ సమస్యలపైన హై కోర్టు సిట్టింగ్  జడ్జి తో విచారణ చెప్పటాలి. 

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించాలి ఇలాంటి ఘటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు పెండ్యాల శివ ఏళ్లగాందుల శ్రీనివాస్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >