Posted on 2024-09-20 16:16:54
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని బ్రహ్మన వీధిలో గల నారాయణ్ స్కూల్ విద్యార్థులకు లైంగిక వేధింపుల సంఘటనపై తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ నగరంలోని బ్రహ్మనవీధిలో గల నారాయణ స్కూల్ లో అమ్మాయిల పట్ల సోషల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో కరీంనగర్ నగరంలోని బ్రహ్మనవీధిలో గల నారాయణ స్కూల్ ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు అందోళనకు దిగారు.
అమ్మాయిను ఇష్టమున్నచోట తాకుతూ…గిచ్చుతు..ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్కూల్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో నారాయణ స్కూల్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు గొడవకు దిగి… సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పై దాడికి యత్నం చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇక ఈ సంఘటనల నేపథ్యంలో…కరీంనగర్ నగరంలోని బ్రహ్మనవీధిలో గల నారాయణ స్కూల్ నుంచి తప్పించుకొని పారిపోయాడు సదరు ఉపాధ్యాయుడు. అంనతరం కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు
Posted On 2026-04-20 10:30:56
Readmore >
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >