Posted on 2024-09-18 07:20:29
డైలీ భారత్, భద్రాద్రి, కొత్తగూడెం: ఇటీవల అనారోగ్యంతో మరణించిన తాళ్లూరి హనుమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సాయం చేశారు.
ఈరోజు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీకి చెందిన తాళ్లూరి హనుమయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్ (2000రూ) పాపిన్ని జనార్ధన్ రావు (50 కేజీలు బియ్యం) రామిశెట్టి రాంబాబు ,ధర్మరాజుల శంకరయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య,గుమ్మడి వెంకటేశ్వర్లు, షేక్ సుభాని (1000రూ) పాపిన్ని గోపాలరావు, ధర్మరాజుల రాఘవలు, బలుగూరి నరసింహారావు, పాపిన్ని మధు కిరణ్,నాగేశ్వరరావు, కిషన్, మరియు తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >