Posted on 2024-09-13 05:15:06
డైలీ భారత్, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లామున్నేరు వరద బాధితులకు అండగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నరసాపురం ఇమ్మానుయేలు ప్రార్ధన మందిరం పాస్టర్ ఎం . కబీర్ దాసు పలు కుటుంబాలకు నిత్యవసర సరుకులు సామాగ్రి పంపిణీ చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో మున్నేరు వరద బాధితులకు మా వంతు సహాయ సహకారాలు తప్పక ఉంటాయని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎం కబీర్ దాస్, విక్టర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >