| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన పంచాయితి కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయితి కార్యదర్శి

డైలీ భారత్, నిజామాబాద్: Esapally Naveen Kumar, Pachayat Secretary of Nandipet Village & Mandal, Nizamabad District was caught by ACB officials for demanding and accepting the bribe amount of Rs.8000/- from the house owner for uploading the allotted house number in the e - panchayat website.

కేటాయించబడిన ఇంటి నెంబరును e-పంచాయతి వెబ్ సైట్ లో పొందు పరచడానికి ఆ ఇంటి యజమాని నుండి ₹8000 లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ జిల్లా లోని నందిపేట (గ్రామం & మండలం) యొక్క పంచాయితి కార్యదర్శి - ఈసపల్లి నవీన్ కుమార్.

“ఎవరైనా లoచం అడిగితే 1064 కు డయల్ చేయండి”


#acb

Previous ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీఆరఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు.
Next వరద బాధితులకు అండగా నిలిచిన పాస్టర్ ఎం . కబీర్ దాస్
ADVERTISEMENT