| Daily భారత్
Logo




మాసాయిపేటలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

News

Posted on 2024-09-10 19:04:05

Share: Share


మాసాయిపేటలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టిన ఆవుల రాజిరెడ్డి

చాకలి ఐలమ్మ ఆశయాలు వర్ధిల్లాలి అనే నినాదాలు చేసిన రాజిరెడ్డి

డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి స్థానిక మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సందర్శించి  పూలమాలలు వేసి టెంకాయలు కొట్టారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నినాదాలు చేశారు అనంతరం ఈ సందర్భంగా స్థానిక మాసాయిపేట గ్రామంలో ఆవుల రాజిరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ 1985 చాకలి ఐలమ్మగా ప్రసిద్ధి చెందింది , తెలంగాణ తిరుగుబాటు సమయంలో భారతీయ విప్లవ నాయకురాలు అని అన్నారు అనంతరం

తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య ప్రభువులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు సమయంలో విస్నూర్ దేశ్‌ముఖ్ అని పిలువబడే జమీందార్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆమె చేసిన ధిక్కార చర్య చాలా మందికి స్ఫూర్తిగా నిలించింది అని తెలిపారు అదేవిధంగా 

చిట్యాల ఐలమ్మ 1895లో నేటి తెలంగాణలోని వరంగల్ జిల్లా కృష్ణాపురంలో ఓరుగంటి మల్లమ్మ మరియు సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించింది. ఆమె రజక కులానికి చెందినది అని పేర్కొన్నారు అనంతరం 

ఐలమ్మ 11 సంవత్సరాల వయస్సులో చిట్యాల నరసింహతో వివాహం జరిగింది ఈ దంపతులకు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. కెరీర్

1940 మరియు 1944 మధ్య విస్నూర్‌లో దేశ్‌ముఖ్ మరియు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఐలమ్మ ఎర్ర జెండాను ఎగురవేసింది 

ఆమె ఆంధ్ర మహాసభతో పాటుభారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు అని అన్నారు 

ఆమె నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుకుగా పనిచేసింది మరియు నిజాంకు సహకరించిన భూస్వామ్య భూస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఆమె ఇల్లు కేంద్రంగా ఉంది

మరణం ఐలమ్మ అనారోగ్యంతో పాలకుర్తిలో 1985 సెప్టెంబర్ 10న మరణించిందని మాట్లాడారు అనంతరం వెల్దుర్తి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి మాసాయిపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్, మాజీ తాజా ఉపసర్పంచ్ ఉదండపురం నాగరాజు, మాజీ వార్డు సభ్యులు గ్రామ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు ముక్కాదశరథ, జగదీష్ గౌడ్, పెరుమల రమేష్, తదితరులు పాల్గొన్నారు

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >