| Daily భారత్
Logo




అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో వినాయకుని వద్ద మహా అన్నదాన కార్యక్రమం

News

Posted on 2024-09-10 19:01:31

Share: Share


అంబేద్కర్  సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో  వినాయకుని వద్ద మహా అన్నదాన కార్యక్రమం

హాజరైన ప్రజాప్రతినిధులు

డైలీ భారత్, తూప్రాన్:  వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా  మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ సమీపము లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని వద్ద మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు  కల్లూరి హరికృష్ణ,తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్,కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్,  ఉమా సత్య లింగం, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, డాక్టర్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ కల్లూరి సంతోష్, ప్రజా ప్రతినిధులు  అంబేద్కర్ సంఘం నాయకులు హాజరై గణనాథునికి విశేష పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, కిష్టారెడ్డి , షీందే  చంద్రం, రఘుపతి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పర్సా నర్సింగరావు , రాజు, శ్యామల అశోక్, కోరవోయిన ప్రవీణ్, అనిల్, రమేష్, అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >