| Daily భారత్
Logo




వరద బాధితుడిపై VRO దాడి.

News

Posted on 2024-09-09 15:44:50

Share: Share


వరద బాధితుడిపై VRO దాడి.

డైలీ భారత్, విజయవాడ: విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌ లో వరద బాధితుడి చెంపపై కొట్టిన VRO జయలక్ష్మి. 

వాటర్ బోటిల్, భోజనం, బియ్యం అడిగితే పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన. 

బాధితుడు వీడియో తీస్తుండగా చెంప చెల్లుమనిపించిన VRO జయలక్ష్మి.

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పినా సచివాలయ 259 వార్డు VRO జయలక్ష్మి బాధితులను పట్టించుకోవటం లేదంటూ నిరసన. 

VRO జయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు. 

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >