| Daily భారత్
Logo




మాల మహానాడు నూతన కమిటీ ఎన్నిక

News

Posted on 2024-09-03 12:14:45

Share: Share


మాల మహానాడు నూతన కమిటీ ఎన్నిక

మండల మాల మహానాడుఅధ్యక్షుడుగా బడుగు వీరస్వామి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు తుంపురు శివ అధ్యక్షతన మాల కులస్తులు సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి మండల వ్యాప్తంగా ఉన్న మాల కులస్తులు హాజరయ్యారు. ఇటీవల ఎస్ సి వర్గీకరణ ద్వారా మాలలకు అన్యాయం జరుగుతుందని వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు, అందులో భాగంగానే జూలూరుపాడులో మండల మాల మహానాడు కమిటీ యూత్ కమిటీలతో పాటు జూలూరుపాడు, కాకర్ల గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు అనంతరం ఏకగ్రీవంగా జూలూరుపాడు మండల మాల మహానాడు కమిటీని ఎన్నుకున్నారు. మండల మాల మహానాడు కమిటీ అధ్యక్షుడుగా బడుగు వీరస్వామి,

 ఉపాధ్యక్షుడుగా కాశిమల్ల కిరణ్ కుమార్, 

వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాసిమలల్లరజిని బాబు .

సెక్రటరీగా మంద రాము. 

కోశాధికారిగా మందా పుల్లయ్య.

జాయింట్ సెక్రటరీగా గత్తం భాస్కర్. 

ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేమూరి గోపయ్య. రాయపూడి ముత్యం,

 కోఆర్డినేటర్ గా వేమూరి రాము.

 గౌరవ అధ్యక్షుడుగా కల్లోజు రామ స్వామి లనుఎన్నుకున్నారు.

జూలూరుపాడు మండలయూత్ 

మండల యూత్ కమిటీ అధ్యక్షుడుగా కల్లోజు దినేష్ 

ఉపాధ్యక్షుడిగా పప్పుల రాము

కోఆర్డినేటర్ గా పసుపులేటి పవన్ ,

కల్లోజి రాజు.

కల్లోజు మనోజ్ 

వర్కింగ్ ప్రెసిడెంట్గా బర్ల వంశీ,లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

అనంతరం జూలూరుపాడు 

కాకర్ల గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు

జూలూరుపాడు గ్రామ కమిటీ

జూలూరుపాడు గ్రామ అధ్యక్షుడిగా కల్లోజు వెంకటేశ్వర్లు

ఉపాధ్యక్షుడిగా కల్లోజు లింగయ్య 

సెక్రటరీ తాళ్లపల్లి విల్సన్.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేమూరి బాలయ్య. 

 కోశాధికారిగా పప్పుల నరసింహారావు. 

కోఆర్డినేటర్ గా పత్తిపాటి ప్రకాష్. 

ఆర్గనైజింగ్ సెక్రటరీ మైకు బాబు.

జాయింట్ సెక్రటరీ దర్శనాల వెంకటేశ్వర్లు .

గౌరవాధ్యక్షులు పనితి గోపాలకృష్ణ .ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు


కాకర్ల గ్రామ కమిటీ 

ప్రెసిడెంట్ గా మందా త్రినేష్.

వైస్ ప్రెసిడెంట్ గా కోనపురి రాము. 

సెక్రటరీ మంద గోపయ్య .

కోశాధికారిగా మంద ఆనంద్. 

గౌరవ అధ్యక్షుడిగా గడిదేశి కరుణాకర్. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .

కమిటీల ద్వారా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఎస్సీ వర్గీకరణను వేషరతుగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. నూతన కమిటీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >