Posted on 2024-09-01 08:45:18
మాసాయిపేట స్పెషల్ అధికారి తహసిల్దార్ జ్ఞాన జ్యోతి వెల్లడి
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో భారీ వర్షం సూచన మేరకు మాసాయిపేట స్పెషల్ అధికారి మాసాయిపేట మండలం తాసిల్దార్ జ్ఞాన జ్యోతి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు అనంతరం మాసాయిపేట మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో రైతులు ప్రజలు భారీ వర్షాలు ఉన్నందున ఉన్నతాధికారులు అందించిన సమాచారం మేరకు మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశాము అని స్పెషల్ అధికారి మాసాయిపేట మండలం తాసిల్దార్ జ్ఞాన జ్యోతి తెలిపారు అదే విధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు మూడు రోజులు భారీ వర్షం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలని ఎలాంటి వృక్షాల దగ్గర చెట్లు దగ్గర ఉండదని కరెంటు స్తంభాలు కేబుల్ వైర్లు స్విచ్లు ఇంట్లో ఉన్న కరెంటు పరికరాలకు ఎలాంటి సమయంలోన చేతులు పెట్టకూడదని గ్రామ ప్రజలకు మండలంలోని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు రైతులకు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్ కు వెంటనే ఫోన్లు చేయాలని మాసాయిపేట స్పెషల్ అధికారి మాసాయిపేట మండలం తాసిల్దార్ జ్ఞాన జ్యోతి తెలిపారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >