Posted on 2024-08-30 21:31:35
టియుఎఫ్ఐడిసి ద్వారా షాద్ నగర్ , కోత్తూరు మున్సిపాలిటీలకు అదనపు నిధులు కేటాయించండి అని కోరిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిసి నియోజక వర్గానికి హైడ్రా సేవల విస్తరణ, అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కేటాయింపు గురించి విజ్ఞప్తి చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రాంతాలకు హైడ్రా సేవలను విస్తరించడం ద్వారా ప్రభుత్వ భూములు మరియు నాలాలను అక్రమణాల నుంచి రక్షించవచ్చని కోరారు. హైదరాబాద్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న షాద్ నగర్ కు హైడ్రా సేవలను విస్తరిస్తే మేలు జరుగుతుందని తెలిపారు. షాద్ నగర్ మరియు కొత్తూరు మున్సిపాలిటీలకు టియుఎఫ్ఐడిసి ద్వారా అదనపు నిధులు కేటాయించాలని కోరారు.
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >
వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-05-24 11:06:50
Readmore >