Posted on 2024-08-10 10:27:42
ఈ ఘటనలో 62 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన భయానక దృశ్యాలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి
డైలీ భారత్, బ్రెజిల్ డెస్క్ : బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమాన శకలాలకు సమీపంలో మృతదేహం పడి ఉంది. మరికొన్ని శరీర భాగాలు దర్శనమిచ్చాయి. ఇది చూసి ఆందోళనకు గురైన స్థానికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. కాగా ఈ ప్రమాదంలో 62 మంది మరణించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
Posted On 2026-03-13 08:09:02
Readmore >
హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >