| Daily భారత్
Logo




అటెండెన్స్ వేయడానికి ఉపాధ్యాయురాలిని ముద్దు అడిగిన ఉపాధ్యాయుడు

News

Posted on 2024-08-09 12:33:07

Share: Share


అటెండెన్స్ వేయడానికి ఉపాధ్యాయురాలిని ముద్దు అడిగిన ఉపాధ్యాయుడు

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: సరస్వతీ నిలయమైన పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అశ్లీలంగా ప్రవర్తించాడు. తోటి ఉపాధ్యాయురాలిపై నీచంగా వ్యవహరించాడు. ఆమె హాజరుకు సంబంధించిన విషయాన్ని అడ్డం పెట్టుకుని ముద్దులు అడిగాడు. ముద్దు ఇస్తేనే నీ హాజరు వేస్తానని చెప్పాడు. అతడి వేషాలు.. వేధింపులను బాధిత ఉపాధ్యాయురాలు వీడియో తీసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి బాగోతం బయటపడింది. ఉపాధ్యాయుడి నీచపు బుద్ధిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు తన విధులకు సంబంధించిన హాజరు శాతం విషయమై తోటి ఉపాధ్యాయుడికి చెప్పారు. తన హాజరును ఆమోదం తెలపాలని కోరారు. నీ హాజరు వేయాలంటే నాది ఒక షరతు ఉంది. అది చాలా సరదాగా ఉంటుంది. చాలా సులువు అవుతుంది అని ఆ టీచర్‌ చెబుతాడు. ఏమిటా షరతు అని ఉపాధ్యాయురాలు అడగ్గా.. ఆ ఉపాధ్యాయుడు సిగ్గు పడుతూ.. మురిసిపోతూ బుగ్గను చూపిస్తూ ముద్దు కావాలి అని కోరాడు. అతడి తీరుపై విస్మయం వ్యక్తం చేసిన మహిళా టీచర్‌ నిరాకరించింది. నీ షరతుకు నేను అంగీకరించను. ఇది చాలా దరిద్రమైన పని అంటూ బదులిచ్చింది. ఇదంతా టీచర్‌ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.

Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >