| Daily భారత్
Logo




ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై పాము విసిరిన మహిళ

News

Posted on 2024-08-08 21:09:16

Share: Share


ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై పాము విసిరిన మహిళ

డైలీ భారత్, హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్ నల్లకుంట విద్యా నగర్ లో ఓ వింత ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైకి పాము విసిరింది ఓ మహిళ. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యా నగర్ వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసింది ఓ మహిళ.

కానీ డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడు. దాంతో ఆగ్రహంకి గురైన మహిళా బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసం అయ్యింది. ఆ కారణంగా బస్సు ఆపి డ్రైవర్ మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా… బస్సు డ్రైవర్ పైకి తన వద్ద ఉన్న పామును విసిరింది సదరు మహిళ. ఇక భయంతో ఖంగుతిని అక్కడి నుండి పారిపోయిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >