| Daily భారత్
Logo




మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిత్రాలేకణం పోటీలు

News

Posted on 2024-08-08 13:07:28

Share: Share


మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిత్రాలేకణం పోటీలు

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాల 1-10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరపున చిత్రాలేకణం పోటీలు (Drawing competition) నిర్వహించడం జరుగుతుంది.

08-08-2024 నుండి 13-08-2024 మంగళవారం సాయంత్రం వరకు కింద తెలుపబడిన అంశాలలో మీకు నచ్చిన అంశం ప్రతిభీంభించేలా కనీస కొలత (12x18 inch) లో చిత్రికరించి మీ దగ్గర లో ఉన్న పోలీస్ స్టేషన్ లో మీ వివరాలతో పాటు సమర్పించవలెను.

పోటీ అంశాలు :

1) SAY NO TO DRUGS

2) SAY NO TO GUDUMBA

3) CYBER SAFETY

4) ROAD SAFETY

5) FRIENDLY POLICING

6) SHE TEAMS

మీరు పోలీస్ స్టేషన్లో లో సమర్పించిన చిత్రాలను పరిశీలించి బహుమతులు కేటాయింపబడును. 

ఈ పోటీలలో గెలుపొందిన వారిలో ,

మొదటి బహుమతి - 5000/-

రెండవా బహుమతి - 3000/-

మూడవ బహుమతి - 2000/-

మరియు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS చేతుల మీదుగా ప్రశాంస పత్రాలు అందించబడును.

గమనిక: పోలీస్ స్టేషన్లో సమర్పించిన పెయింటింగ్‌లను మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఏ పద్ధతిలోనైనా ఉపయోగించుకునే హక్కును కలిగి ఉంటారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >