| Daily భారత్
Logo




కేసీఆర్ అవినీతి బట్టబయలు..మేడిగడ్డపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ట్వీట్.

News

Posted on 2023-11-04 07:44:04

Share: Share


కేసీఆర్ అవినీతి బట్టబయలు..మేడిగడ్డపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ట్వీట్.

డైలీ భారత్, తెలంగాణ: మేడిగడ్డ ప్రాజక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి బట్టబయలు అయిందంటూ షెకావత్ విమర్శించారు.కేసీఆర్ ధనదాహం, అవినీతి, దురాశ కారణంగా.. లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు ఫొటోలు, వీడియోలు, డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికను షెకావత్ ట్వీట్ చేశారు.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >