| Daily భారత్
Logo




న్యూడ్ కాల్ మాఫియా బారిన పడ్డ ఐపీఎస్..

News

Posted on 2023-11-04 12:16:54

Share: Share


న్యూడ్ కాల్ మాఫియా బారిన పడ్డ ఐపీఎస్..

 డైలీ భారత్, హైదరాబాదు: social media ఎంత పెరిగిందో, మోసాలు , బెదిరింపులు , ఈజీ మనీ కోసం జనాలు వెర్రిత్తిపోతున్నారు. ఆన్ లైన్ మోసాలు( online mosalu) , బెదిరింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.వాట్సాప్ డీపీ పెట్టిన ఫొటోను మార్ఫింగ్ చేసి కోరిన డబ్బు ఇవ్వకపోతే ...న్యూడ్ పిక్స్ (nude pics)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఫోన్స్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆ పోలీసులను ఆశ్రయించింది కూడా ట్రైనీ ఐపీఎస్ అధికారి కావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 

హైదరాబాదులో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపిఎస్‌గా శిక్షణ తీసుకుంటున్న వ్యక్తికి సడన్‌గా వాట్సప్‌లో వీడియో కాల్ వచ్చింది. తనకి తెలియని నంబర్ నుండి వీడియో కాల్ రావడంతో అతను అనుమానంగానే లిఫ్ట్ చేశాడు. ట్రైనింగ్ ఐపీఎస్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒక యువతి న్యూడ్‌గా కనిపిస్తూ ఉన్న వీడియో ప్రత్యక్షమైంది. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆయన కాల్ కట్ చేశాడు. వెంటనే ఆ కాల్ ను స్క్రీన్ షాట్స్ తీశారు వీడియో కాల్ చేసిన వ్యక్తులు. వీటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామంటూ డబ్బును డిమాండ్ చేశారు. 

ఐపీఎస్ అధికారి సైబరాబాద్‌లో ఉన్న సైబర్ క్రైమ్( cyber crime) పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు( police) దర్యాప్తు చేస్తున్నారు.. గతంలోనూ ఇలాంటి న్యూడ్ కాల్స్( nude calls) కేసులు ఎన్నో వెలుగు చూసాయి. మీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ..వీడియో కాల్ వస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ముందు కాల్ కట్ చేయండి. ముఖ్యంగా ఇండియన్ టైమింగ్స్ (Indian crimes)ప్రకారం రాత్రి వేళలో ఇలాంటి కాల్స్ అధికంగా వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. యువతి న్యూడ్ కాల్స్ కూడా ఇప్పటివి కాదు. ఎప్పటివో రికార్డ్ చేసి అవతల వైపు వ్యక్తి వీడియో కాల్‌కు రియాక్ట్ అవగానే ఈ న్యూడ్ వీడియోలను ప్లే చేస్తున్నారు.. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడే ముఠాలు వెస్ట్ బెంగాల్ తో పాటు హర్యానాలోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని అంటున్నారు సైబర్ క్రైమ్ అధికారులు.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >