| Daily భారత్
Logo




మాసాయిపేట గ్రామంలో తహసిల్దార్ జ్ఞాన జ్యోతి పర్యవేక్షణ

News

Posted on 2024-08-06 19:06:18

Share: Share


మాసాయిపేట గ్రామంలో తహసిల్దార్ జ్ఞాన జ్యోతి పర్యవేక్షణ

పాఠశాలలో అంగన్వాడీలో పరిశుభ్రత పాటించాలి

గ్రామంలో ఎలాంటి చెత్తచెదారం పిచ్చి మొక్కలు ఉండకూడదు

డైలీ భారత్, మాసాయిపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం 

మంగళవారం నాడు మాసాయిపేట గ్రామంలో మాసాయిపేట తహసిల్దార్ జ్ఞాన జ్యోతి 

స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ వేస్ట్ ని తొలగింప చేసే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాసాయిపేట మండలం, స్పెషల్ అధికారి ఎమ్మార్వో . అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలను పరిశీలించారు అనంతరం పలు వార్డులలో పర్యవేక్షించారు , అనంతరం మాసాయిపేట గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పాల్గొని  అంగన్వాడి చిన్న పిల్లలతో మాట్లాడి తెలుసుకున్నారు.  గ్రామంలోని పలు కాలనీలో తనిఖీలు నిర్వహించారు అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రతగా ఉండాలని ఎలాంటి అపరి పరిశుభ్రతకు చోటు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉండవద్దని సఫాయి కార్మికులతో సూచనలు ఇచ్చారు వర్షాకాలం సీజన్లో వాంతులు విరేచనాలు చిన్నపిల్లలకు అనారోగ్యం గురికాకుండా గల్లీలలో మురికి కాలువలో చెత్తాచెదారంతో మట్టితో నిండిపోవడంతో నీరు వెళ్లలేక అక్కడే నిలిచిపోయి ఉండడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతారు అని అన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత పాటించడంలో ఎమ్మార్వో విజిటింగ్ చేశారు అని మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతి పేర్కొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం విజిటింగ్ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు


Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >